Sunday, 22 March 2026
  • Home  
  • హెచ్‌-1బీ వీసా ఫీజుల వేళ.. రెండు అమెరికా కంపెనీల్లో భారతీయులకు సీఈఓ పదవి
- జాతీయ అంతర్జాతీయ

హెచ్‌-1బీ వీసా ఫీజుల వేళ.. రెండు అమెరికా కంపెనీల్లో భారతీయులకు సీఈఓ పదవి

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@ హెచ్‌1బీ వీసాల (H-1B Visa Fee ) ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు తమ సంస్థలకు సీఈఓలుగా ఇద్దరు భారతీయుల పేర్లను ప్రకటించాయి.

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@
హెచ్‌1బీ వీసాల (H-1B Visa Fee ) ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు తమ సంస్థలకు సీఈఓలుగా ఇద్దరు భారతీయుల పేర్లను ప్రకటించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.