Thursday, 12 February 2026
  • Home  
  • హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ఆఫర్ ప్రకటింపు
- ఆంధ్రప్రదేశ్

హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ఆఫర్ ప్రకటింపు

పున్నమి ప్రతినిధి Hero MotoCorp సంస్థ తన ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ధర ఆఫర్‌ను ప్రకటించింది. స్టైలిష్ డిజైన్, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఉన్న హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను రూ.96,000 ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. యువతతో పాటు రోజువారీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి స్పందన లభిస్తోందని డీలర్లు పేర్కొన్నారు.

పున్నమి ప్రతినిధి

Hero MotoCorp సంస్థ తన ప్యాషన్ ప్లస్ బైక్‌పై ప్రత్యేక ధర ఆఫర్‌ను ప్రకటించింది. స్టైలిష్ డిజైన్, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఉన్న హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను రూ.96,000 ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. యువతతో పాటు రోజువారీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి స్పందన లభిస్తోందని డీలర్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.