నందిగామలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం సందర్భంగా స్థానిక ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర నాయకులు బచ్చలకూర పుష్పరాజు, నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజు, నందిగామ ఎస్ఐ–1 సూర్యవంశీ, నందిగామమహిళా ఎస్ఐ–2, నందిగామ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ తదితరులను వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానించారు.హిందూ సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే విధంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనివిజయవంతం చేయాలని వారు కోరారు.

హిందూ సమ్మేళనానికి ప్రముఖులకు ఆహ్వానం