Friday, 13 March 2026
  • Home  
  • హయత్‌నగర్ పుడమి స్కూల్‌లో అన్యువల్ డే పేరుతో పిల్లలతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై విమర్శలు
- E-పేపర్

హయత్‌నగర్ పుడమి స్కూల్‌లో అన్యువల్ డే పేరుతో పిల్లలతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై విమర్శలు

హయత్‌నగర్ పుడమి స్కూల్‌లో అన్యువల్ డే పేరుతో పిల్లలతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై విమర్శలు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ పున్నమి న్యూస్ ప్రతినిధి 12 మార్చి 2026 హయత్‌నగర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో అన్యువల్ డే కార్యక్రమం పేరుతో చిన్న పిల్లల చేత గిన్నెలు మోయిస్తూ పనులు చేయిస్తున్న ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుకునే చిన్నారుల చేత భోజన గిన్నెలు మోయించడం, పనులు చేయించడం సరైంది కాదని వారు అంటున్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఉండాల్సిన పాఠశాలలో ఈ విధంగా పనులు చేయించడం తగదని స్థానికులు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారాలు ఈ ఘటనపై దృష్టి సారించి, నిజానిజాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

హయత్‌నగర్ పుడమి స్కూల్‌లో అన్యువల్ డే పేరుతో పిల్లలతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై విమర్శలు

రంగారెడ్డి జిల్లా
హయత్ నగర్ డివిజన్
పున్నమి న్యూస్ ప్రతినిధి
12 మార్చి 2026

హయత్‌నగర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో అన్యువల్ డే కార్యక్రమం పేరుతో చిన్న పిల్లల చేత గిన్నెలు మోయిస్తూ పనులు చేయిస్తున్న ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుకునే చిన్నారుల చేత భోజన గిన్నెలు మోయించడం, పనులు చేయించడం సరైంది కాదని వారు అంటున్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఉండాల్సిన పాఠశాలలో ఈ విధంగా పనులు చేయించడం తగదని స్థానికులు విమర్శిస్తున్నారు.
సంబంధిత అధికారాలు ఈ ఘటనపై దృష్టి సారించి, నిజానిజాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.