*హత్యకేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.*
పున్నమి Daily న్యూస్
ప్రతినిథి: T.Ravinder
ఖమ్మం
*వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ఏసీపీ.*
* సెప్టెంబర్ 15న ఖమ్మం నగరంలో ఓ అద్దె గదిలో గట్ల వెంకటేశ్వర్లు(45) అనే వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులు
* మృత్తిని వంటిపై ఉన్న బంగారం, అతని వద్ద ఉన్న డబ్బుల కోసం హత్య చేసిన నిందితులు
* మృతుని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసర ప్రాంత చెట్ల పొదల్లో పడేసిన నిందితులు
* ప్రధాన నిందితుడు అశోక్, మృతుడు వెంకటేశ్వర్లుకు మధ్య గ్రంథాలయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త స్వలింగ సంపర్గానికి దారితీసింది
* ఆ చనువుతో రూముకు వచ్చిన వెంకటేశ్వరను హత్య చేసిన నిందితులు
* మృత్యుని స్వస్థలం కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజర.

