ప్రకాశం ఆగస్టు పున్నమి ప్రతినిధి
ప్రకాశం జిల్లా పామూరు మండల పరిధిలోని నుచ్చు పొద సచివాలయం నందు ఉప సర్పంచ్ గోళ్ళ వెంకటేశ్వర్లు జెండా ఎగర వేయగా తెలుగు దేశం పార్టీ గ్రామ. శాఖ అధ్యక్షులు కామేపల్లి సూర్య ప్రకాష్, హనీఫ్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


