నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజావాణి సమావేశంలో మాట్లాడుతూ ఆమెజాన్, జొమాటో, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల్లో పని చేసేవారు సంవత్సరానికి ₹20 ప్రీమియంతో భీమా పొందవచ్చు అన్నారు. ప్రమాదమరణం జరిగితే రెండు లక్షల రూపాయలు,అంగవైకల్యం కలిగితే ఒక లక్ష రూపాయలు, లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరంల మధ్య వయస్సు వారందరూ బీమా చేసుకోవచ్చని తెలిపారు.

స్వల్ప కాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా పొందాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజావాణి సమావేశంలో మాట్లాడుతూ ఆమెజాన్, జొమాటో, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల్లో పని చేసేవారు సంవత్సరానికి ₹20 ప్రీమియంతో భీమా పొందవచ్చు అన్నారు. ప్రమాదమరణం జరిగితే రెండు లక్షల రూపాయలు,అంగవైకల్యం కలిగితే ఒక లక్ష రూపాయలు, లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరంల మధ్య వయస్సు వారందరూ బీమా చేసుకోవచ్చని తెలిపారు.

