Tuesday, 24 March 2026
  • Home  
  • స్త్రీ శక్తి విజయోత్సవ సభను జయప్రదం చేయండి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్త్రీ శక్తి విజయోత్సవ సభను జయప్రదం చేయండి

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) సూపర్ సిక్స్ పథకాల అమలలో భాగంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైన సందర్భంగా శనివారం ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వింజమూరులోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుండి ఎస్వి కన్వెన్షన్ హాల్ వరకు నిర్వహించే మహిళల ర్యాలీ అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు సీతారామపురం మండలంలోని కూటమి మహిళా నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీతారామపురం మండల తెలుగు యువత నాయకుడు పసుపులేటి వికాస్ బాబు (విక్కీ) తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నిటిని కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

సూపర్ సిక్స్ పథకాల అమలలో భాగంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైన సందర్భంగా శనివారం ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వింజమూరులోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుండి ఎస్వి కన్వెన్షన్ హాల్ వరకు నిర్వహించే మహిళల ర్యాలీ అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు సీతారామపురం మండలంలోని కూటమి మహిళా నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీతారామపురం మండల తెలుగు యువత నాయకుడు పసుపులేటి వికాస్ బాబు (విక్కీ) తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నిటిని కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.