పీసీపల్లి మండలం లింగన్నపాలెం వద్ద ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈనెల 10న సీఎం రాకకు ముందు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించగా, ల్యాండింగ్ సమయంలో ఎగసిన దుమ్ముతో పైపైనే చక్కర్లు కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పలువురు అధికారులకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం.

- ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన నేపథ్యంలో 10 మంది అధికారులకు నోటీసులు