అలంపూర్ : ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ శనివారం అలంపూర్ నియోజకవర్గంలో, లబ్ధిదారులకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు 14,81,500/- ( పద్నాలాగు లక్షల యేనబైఒక్క వేల ఐదు వందలు ) రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు 61 మందికి అందజేచారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జల్లాపురం లక్కిరెడ్డి కర్ణ సింహారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన… ఎమ్మెల్యే విజయుడు.
అలంపూర్ : ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ శనివారం అలంపూర్ నియోజకవర్గంలో, లబ్ధిదారులకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు 14,81,500/- ( పద్నాలాగు లక్షల యేనబైఒక్క వేల ఐదు వందలు ) రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు 61 మందికి అందజేచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జల్లాపురం లక్కిరెడ్డి కర్ణ సింహారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

