విద్యార్థులలో తమ క్రమశిక్షణని మెరుగు పరచుకోడానికి, మానసిక, శారీరక దృఢత్వానికి, “సమైక్యతా భావాలకు ప్రతిబింభాలుగా క్రీడలు” గోచరిస్తాయని భీమిలి ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ‘ గ్రీన్ డేల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవం 2025 – 26″ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ఆయన
ప్రసంగించారు. పోతినమల్లయ్యపాలెం స్కూల్ మైదానంలో “ఆల్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 90 మినిట్స్” అనే ప్రత్యేక థీమ్‌తో, ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, అవగాహన, సమన్వయంతో కూడిన పలు కళాప్రదర్శనలు ప్రతిబింబించాయి.ఈ వేడుకలలో విశిష్ట అతిధులుగా పాల్గొన్న గ్రీన్ డేల్ స్కూల్ చైర్మన్ డా.ఎస్.పీ.రవీంద్ర, కరస్పాండెంట్ డా.సుంకరి విజయరవీంద్రమాట్లాడుతూ తమ స్కూల్లో చదివే విద్యార్థులకు సమగ్రమైన ఆధునిక విద్యతో పాటుగా, ఉన్నత విలువలకు దోహదపడే అనేక క్రీడలు,యోగ, హార్స్ రైడింగ్ తదితర అంశాలలో శిక్షణను అందిస్తున్నా మన్నారు. గౌరవఅతిధిగా పాల్గొన్న సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, ఫ్లూయెంట్స్ గ్రిడ్ లిమిటెడ్ ఫౌండర్ & సీఈఓ మురళీకృష్ణ గన్నమని మాట్లాడుతూ చిన్నతనం నుండే చిన్నారులకు విద్యతో పాటుగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాశానికి కృషి చేస్తున్న గ్రీన్ డేల్ స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ వేడులలో భాగంగాలో ‘ థీమ్ ఆధారిత గ్రాండ్ డ్రిల్ ప్రదర్శనలు,వివిధ దేశాల
సంస్కృతులను ప్రతిబింభిస్తూ రంగురంగుల వేషధారణలతోనూ, పరుగుపందాలతో, నోవల్టీ గేమ్స్ తదితర పోటీలలో, తమ ప్రదర్శనలతో అలరిస్తూ, కరతాల ధ్వనుల మధ్యన అహూతుల అభినందనలను
అందుకున్నారు. ఉత్సవ ప్రధాన నిర్వాహకురాలు, ప్రిన్సిపల్ ఎస్ పీ ఎం. దివ్యదాస , డైరెక్టర్ తేజముత్యం మాట్లాడుతూ ” క్రీడా దినోత్సవం 2025–26″ లో 1300 విద్యార్థులు , 4000 మందికి పైగా తల్లి తండ్రులు, బంధువులు పాల్గొనడం ఆనందనీయమని , వేడుకలను విజవంతం చేసిన ముఖ్య అతిధులకు, గ్రీన్ డేల్ స్కూల్ యాజమాన్యం, సిబ్బందికి, తల్లి దండ్రులకు తమ కృతజ్ఞతలను తెలిపారు.

సమైక్యతా భావాలకు* *ప్రతి బింభాలు క్రీడలు!* *గ్రీన్ డేల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలలో* *భీమిలి ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు*
విద్యార్థులలో తమ క్రమశిక్షణని మెరుగు పరచుకోడానికి, మానసిక, శారీరక దృఢత్వానికి, “సమైక్యతా భావాలకు ప్రతిబింభాలుగా క్రీడలు” గోచరిస్తాయని భీమిలి ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ‘ గ్రీన్ డేల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవం 2025 – 26″ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. పోతినమల్లయ్యపాలెం స్కూల్ మైదానంలో “ఆల్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 90 మినిట్స్” అనే ప్రత్యేక థీమ్‌తో, ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, అవగాహన, సమన్వయంతో కూడిన పలు కళాప్రదర్శనలు ప్రతిబింబించాయి.ఈ వేడుకలలో విశిష్ట అతిధులుగా పాల్గొన్న గ్రీన్ డేల్ స్కూల్ చైర్మన్ డా.ఎస్.పీ.రవీంద్ర, కరస్పాండెంట్ డా.సుంకరి విజయరవీంద్రమాట్లాడుతూ తమ స్కూల్లో చదివే విద్యార్థులకు సమగ్రమైన ఆధునిక విద్యతో పాటుగా, ఉన్నత విలువలకు దోహదపడే అనేక క్రీడలు,యోగ, హార్స్ రైడింగ్ తదితర అంశాలలో శిక్షణను అందిస్తున్నా మన్నారు. గౌరవఅతిధిగా పాల్గొన్న సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, ఫ్లూయెంట్స్ గ్రిడ్ లిమిటెడ్ ఫౌండర్ & సీఈఓ మురళీకృష్ణ గన్నమని మాట్లాడుతూ చిన్నతనం నుండే చిన్నారులకు విద్యతో పాటుగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాశానికి కృషి చేస్తున్న గ్రీన్ డేల్ స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ వేడులలో భాగంగాలో ‘ థీమ్ ఆధారిత గ్రాండ్ డ్రిల్ ప్రదర్శనలు,వివిధ దేశాల సంస్కృతులను ప్రతిబింభిస్తూ రంగురంగుల వేషధారణలతోనూ, పరుగుపందాలతో, నోవల్టీ గేమ్స్ తదితర పోటీలలో, తమ ప్రదర్శనలతో అలరిస్తూ, కరతాల ధ్వనుల మధ్యన అహూతుల అభినందనలను అందుకున్నారు. ఉత్సవ ప్రధాన నిర్వాహకురాలు, ప్రిన్సిపల్ ఎస్ పీ ఎం. దివ్యదాస , డైరెక్టర్ తేజముత్యం మాట్లాడుతూ ” క్రీడా దినోత్సవం 2025–26″ లో 1300 విద్యార్థులు , 4000 మందికి పైగా తల్లి తండ్రులు, బంధువులు పాల్గొనడం ఆనందనీయమని , వేడుకలను విజవంతం చేసిన ముఖ్య అతిధులకు, గ్రీన్ డేల్ స్కూల్ యాజమాన్యం, సిబ్బందికి, తల్లి దండ్రులకు తమ కృతజ్ఞతలను తెలిపారు.

