రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు స్థానిక రంగనాయకులపేటలోని ఉన్నటువంటి శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు.ముత్యాల పెంచలయ్య గారికి.
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యాపకులు విద్యార్థులు ఆయన స్నేహితులు బంధువులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.


