కంకిపాడు ,పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్స్ -1,2 29-11 -2025 వ తేదీన పునాదిపాడు గ్రామంలో అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. గైనిక్ -డాక్టర్. ఎన్. మౌనిక మరియు pediatrician డాక్టర్ రేవంత్ . స్త్రీలకు సంబంధించిన పాప్స్ మేయర్ టెస్టులు ,గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.
విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, క్యాన్సర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీని,క్లీన్ అండ్ గ్రీన్, సానిటరీ న్స్ అవగాహన కల్పించేలా చెప్పడం, Menstrual Hygien మీద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పునాదిపాడు హైస్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల, అవగాహన కల్పించేలా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ .కె.సరళ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల NSS ప్రత్యేక శిబిరం ముగింపు….
కంకిపాడు ,పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్స్ -1,2 29-11 -2025 వ తేదీన పునాదిపాడు గ్రామంలో అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. గైనిక్ -డాక్టర్. ఎన్. మౌనిక మరియు pediatrician డాక్టర్ రేవంత్ . స్త్రీలకు సంబంధించిన పాప్స్ మేయర్ టెస్టులు ,గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, క్యాన్సర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీని,క్లీన్ అండ్ గ్రీన్, సానిటరీ న్స్ అవగాహన కల్పించేలా చెప్పడం, Menstrual Hygien మీద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పునాదిపాడు హైస్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల, అవగాహన కల్పించేలా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ .కె.సరళ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

