పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS పార్టీ రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి మరియు వారి సతీమణి డాక్టర్ నాగం మీరా రెడ్డి . అనంతరం దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.
వారి వెంబడి BRS పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అర్థం రవి, బోనాసి లక్ష్మయ్య లక్ష్మయ్య,భీమయ్య, శంకర్, భీముడు, సత్యం విష్ణు చారి, అహ్మద్, జానకి రాములు తదితరులు పాల్గొన్నారు

శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS పార్టీ రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS పార్టీ రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి మరియు వారి సతీమణి డాక్టర్ నాగం మీరా రెడ్డి . అనంతరం దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. వారి వెంబడి BRS పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అర్థం రవి, బోనాసి లక్ష్మయ్య లక్ష్మయ్య,భీమయ్య, శంకర్, భీముడు, సత్యం విష్ణు చారి, అహ్మద్, జానకి రాములు తదితరులు పాల్గొన్నారు

