శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలు
పున్నమి న్యూస్ ప్రతినిధి
1 ఏప్రిల్ 2026
శ్రీశైలం జలాలను ఆంధ్రా యధేచ్చగా తరలిస్తుందని బీఆర్ఎస్ నేతలు నిలదీసినా పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం
నేడు రిజర్వాయర్లో 44 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వలు
దీంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన రెండు తెలుగు రాష్ట్రాలు
(File Pic)



