ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వీరంతా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆనందంతో ఉండాలని, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని అభిలషించారు.



