శ్రీకాళహస్తి పట్టణం లోని బాయ్స్ మరియు గర్ల్స్ ప్రభుత్వ హాస్టల్స్ ను బొజ్జల బృందమ్మ ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా
హాస్టల్ వారు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం బొజ్జల బృందమ్మ బోజనాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి బోజనం అందించాలని వార్డెన్ లకు సూచించారు.

- తిరుపతి
శ్రీకాళహస్తి లో హాస్టళ్ల ను తనిఖీ చేసిన బొజ్జల బృందమ్మ
శ్రీకాళహస్తి పట్టణం లోని బాయ్స్ మరియు గర్ల్స్ ప్రభుత్వ హాస్టల్స్ ను బొజ్జల బృందమ్మ ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా హాస్టల్ వారు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం బొజ్జల బృందమ్మ బోజనాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి బోజనం అందించాలని వార్డెన్ లకు సూచించారు.

