శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో ఆదివారం నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, MGM హాస్పిటల్స్ సంయుక్తంగా, రాజస్థాన్ నవ యువక్ మండల్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జెట్టి పాలెం ప్రాంతంలోని జైన్స్ ప్రేయర్ హాల్లో జరిగిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 110 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ…రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థాన్ నవ యువక్ మండలి సభ్యుల సేవాభావాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

శ్రీకాళహస్తిలో రక్తదానోత్సవం… సేవాభావంతో ముందుకు వచ్చిన యువత