విశాఖపట్నం పున్నమి ప్రతినిధి :ఈరోజు తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు* మరియు *వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని* మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన *వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*.
👉 ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు మరియు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారి గృహమునందు మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ ఇన్చార్జి మరియు 51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు అలాగే శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణ మూర్తి గారు, స్టేట్ ఎస్సీ సెల్ సెక్రెటరీ లక్ష్మణ్ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుమూర్తిగారు తదితరులు పాల్గొన్నారు .
ఈరోజు విజయవాడ CSR ఫంక్షన్ హాల్ లో స్టేట్ ఎస్సీ సెల్ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు TJR సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న *వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*.


