Sunday, 29 March 2026
  • Home  
  • వేమూరి కావేరి యాజమాన్యం కీలక ప్రకటన
- హైదరాబాద్

వేమూరి కావేరి యాజమాన్యం కీలక ప్రకటన

పున్నమి ప్రతి నిధి కర్నూలు జిల్లాలో జరిగిన వీకావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. తమ బస్సుకు అన్ని ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, వాలిడ్ పర్మిట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. యాజమాన్యం తెలిపిన ప్రకారం, వేగం కారణంగా కాకుండా, అగ్ని ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు పరిపూర్ణ సహాయం అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది.

పున్నమి ప్రతి నిధి

కర్నూలు జిల్లాలో జరిగిన వీకావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. తమ బస్సుకు అన్ని ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, వాలిడ్ పర్మిట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. యాజమాన్యం తెలిపిన ప్రకారం, వేగం కారణంగా కాకుండా, అగ్ని ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు పరిపూర్ణ సహాయం అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.