Tuesday, 3 March 2026
  • Home  
  • వెలుగుమట్ల ఘటనపై కేరళ సీఎం పినరయివిజయన్
- ఖమ్మం

వెలుగుమట్ల ఘటనపై కేరళ సీఎం పినరయివిజయన్

*ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ సీఎం పినరయి విజయన్…🔥* తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది *ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను చేసింది..* *బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుంది..* *తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలి..* *తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి, కేరళలో ప్రజలతో నిలబడతామని కాంగ్రెస్ చెప్పడం అవమానం అని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు.

*ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ సీఎం పినరయి విజయన్…🔥*
తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది
*ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను చేసింది..*
*బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుంది..*

*తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలి..*

*తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి, కేరళలో ప్రజలతో నిలబడతామని కాంగ్రెస్ చెప్పడం అవమానం అని కేరళ సీఎం పినరయి విజయన్
విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.