(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 22-11-2025)
*ఈ నేల 21 తేదీ విశాఖలో మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపం, మల్కాపురం నందు నిర్వహించడం జరిగింది. 25 పైగా కంపెనీలు 800 పైగా ఖాళీలు నిరుద్యోగులకి ఒకా మాంచి ఉద్యోగ అవకాశమ్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు భారీగా రావటంతో మద్యనం భోజనం వసతి కూడా కలిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, విశాఖ వెస్ట్ నియోజకవర్గం ఎం ఎల్ ఎ గణబాబు ఆద్వర్యంలో ఈ ఒక ఉద్యోగమేలా నిర్వహించడం జరిగింది.

విశాఖలో మూడోవా ఉద్యోగ మేళా.
(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 22-11-2025) *ఈ నేల 21 తేదీ విశాఖలో మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపం, మల్కాపురం నందు నిర్వహించడం జరిగింది. 25 పైగా కంపెనీలు 800 పైగా ఖాళీలు నిరుద్యోగులకి ఒకా మాంచి ఉద్యోగ అవకాశమ్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు భారీగా రావటంతో మద్యనం భోజనం వసతి కూడా కలిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, విశాఖ వెస్ట్ నియోజకవర్గం ఎం ఎల్ ఎ గణబాబు ఆద్వర్యంలో ఈ ఒక ఉద్యోగమేలా నిర్వహించడం జరిగింది.

