పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్ :
03 మార్చ్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
యాచారం మండలంలోని
విద్యుత్ సమస్యతో నక్కర్త మేడిపల్లి గ్రామ ప్రజలు
గ్రామంలో సబ్స్టేషన్ ఉన్న విద్యుత్ సమస్యలు తప్పడం లేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 20 సార్లు విద్యుత్ పోతుంది. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండాల్సిన గ్రామం కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. విద్యుత్ అధికారుల స్పందించి కరెంటు కొరత లేకుండా చూడాలని గ్రామ ప్రజలు విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.








