Thursday, 12 February 2026
  • Home  
  • విద్యార్థులను పొలంబాట పట్టించిన జేడీ ఫౌండేషన్.
- విశాఖపట్నం

విద్యార్థులను పొలంబాట పట్టించిన జేడీ ఫౌండేషన్.

విశాఖ నవంబర్ (పున్నమి ప్రతినిధి) జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో చాణక్య డిగ్రీ కళాశాల* కంచరపాలెం విద్యార్థినీ, విద్యార్థులతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వ్యవసాయ క్షేత్రం కృష్ణాపురంలో పొలంబాట.కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రంలో విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం,గౌ ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించి ,వంగ, టమాటో,మిరప కూరగాయ మొక్కలు నాటించడం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ . దుర్గా ప్రసాద్ . మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు, ఈకార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను . వర్మ .కాలేజ్ ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. కన్వీనర్, జేడీ ఫౌండేషన్, విశాఖపట్నం.

విశాఖ నవంబర్ (పున్నమి ప్రతినిధి)

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో చాణక్య డిగ్రీ కళాశాల* కంచరపాలెం విద్యార్థినీ, విద్యార్థులతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వ్యవసాయ క్షేత్రం కృష్ణాపురంలో పొలంబాట.కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రంలో విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం,గౌ ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించి ,వంగ, టమాటో,మిరప కూరగాయ మొక్కలు నాటించడం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ . దుర్గా ప్రసాద్ . మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు, ఈకార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను . వర్మ .కాలేజ్ ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. కన్వీనర్,
జేడీ ఫౌండేషన్, విశాఖపట్నం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.