విజయవాడ….తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామం నందు గల శ్రీనివాస్ నగర్ కాలనీలో కొత్తగా వేయబడిన CCరోడ్డును ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు ఆదివారం 23.11.2025 తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకర్ గారు మరియు మూడవ డివిజన్ అధ్యక్షులు చనుమోలు శ్రీనివాస్ గారు ,వెలగపూడి శంకర్రావు గారు, తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ నజీర్ గారు తదితరులు పాల్గొన్నారు,
అనంతరం శ్రీనివాస్ నగర్ లోని “శ్రీమతే రామానుజాయ నమః ” భవనము మరియు శాంతి నిలయం భవనముల సమీపంలో అనేక రకాల పూల ,పండ్ల మొక్కలను గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు నాటడం జరిగినది . కాలనీవాసులు శ్రీమాన్ గుదిమెళ్ళ లక్ష్మీనరసింహగారు ఈ మొక్కలకి గాను రాజమండ్రి నుంచి రకరకాల ఎరువులతో కూడిన మట్టిని తెప్పించి ఉపయోగించారు.ఈ కార్యక్రమంలో అనేకమంది కాలనీవాసులు ,మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

విజయవాడ …. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి శ్రీనివాస్ నగర్ కాలనీలో శాసనసభ్యులు గౌరవనీయులు బోడె ప్రసాద్ గారు మొక్కలు నాటడం.
విజయవాడ….తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామం నందు గల శ్రీనివాస్ నగర్ కాలనీలో కొత్తగా వేయబడిన CCరోడ్డును ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు ఆదివారం 23.11.2025 తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకర్ గారు మరియు మూడవ డివిజన్ అధ్యక్షులు చనుమోలు శ్రీనివాస్ గారు ,వెలగపూడి శంకర్రావు గారు, తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ నజీర్ గారు తదితరులు పాల్గొన్నారు, అనంతరం శ్రీనివాస్ నగర్ లోని “శ్రీమతే రామానుజాయ నమః ” భవనము మరియు శాంతి నిలయం భవనముల సమీపంలో అనేక రకాల పూల ,పండ్ల మొక్కలను గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు నాటడం జరిగినది . కాలనీవాసులు శ్రీమాన్ గుదిమెళ్ళ లక్ష్మీనరసింహగారు ఈ మొక్కలకి గాను రాజమండ్రి నుంచి రకరకాల ఎరువులతో కూడిన మట్టిని తెప్పించి ఉపయోగించారు.ఈ కార్యక్రమంలో అనేకమంది కాలనీవాసులు ,మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

