వికలాంగుల బాధలు చూడండి సత్తు అంకన్నా – కోర్ట్ లిఫ్ట్ సమస్యపై ఆవేదన ⚖️
నెల్లూరు, మార్చి (పున్నమి ప్రతినిధి):
నెల్లూరు జిల్లా కోర్టులో లిఫ్ట్లు పనిచేయకపోవడంతో వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై అంతస్తులకు వెళ్లడం కష్టంగా మారడంతో వారి బాధలు మరింత పెరిగాయి. కోర్ట్ పరిసరాల్లో టీ బొంకుల వద్ద న్యాయవాదుల కు ఈ సమస్యపై కక్షి దారులు ఈ సమస్య పై చర్చిస్తూ కొత్త గా బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సత్తు అంకయ్య దృష్టికి తీసుకెళ్లాలని అభిప్రాయపడుతున్నారు.

వికలాంగుల బాధలు చూడండి సత్తు అంకన్నా – కోర్ట్ లిఫ్ట్ సమస్యపై ఆవేదన ⚖️
వికలాంగుల బాధలు చూడండి సత్తు అంకన్నా – కోర్ట్ లిఫ్ట్ సమస్యపై ఆవేదన ⚖️ నెల్లూరు, మార్చి (పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా కోర్టులో లిఫ్ట్లు పనిచేయకపోవడంతో వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై అంతస్తులకు వెళ్లడం కష్టంగా మారడంతో వారి బాధలు మరింత పెరిగాయి. కోర్ట్ పరిసరాల్లో టీ బొంకుల వద్ద న్యాయవాదుల కు ఈ సమస్యపై కక్షి దారులు ఈ సమస్య పై చర్చిస్తూ కొత్త గా బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సత్తు అంకయ్య దృష్టికి తీసుకెళ్లాలని అభిప్రాయపడుతున్నారు.

