నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలు గారు మంగళవారం (19 ఆగస్ట్ 2025) నాడు శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో నూతనంగా నిర్మంచిన అమరవీరుల పైలాన్ పరిశీలన కార్యక్రమం లో ఎమ్మెల్సీ, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. శంకర్ నాయక్ గారితో కలసి ఉదయం 11:30 గంటలకు వస్తారు. కావున మండల పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనవలసిందిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమరం రెడ్డి గారు ప్రకటించారు.

