Wednesday, 25 March 2026
  • Home  
  • రైల్వే కోడూరు నియోజకవర్గం – ప్రముఖ టీడీపీ నాయకుడు సయ్యద్ బాబాసాహెబ్ మృతి పట్ల సంతాపం
- అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గం – ప్రముఖ టీడీపీ నాయకుడు సయ్యద్ బాబాసాహెబ్ మృతి పట్ల సంతాపం

చిట్వేల్ నవంబర్ 21 పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ బాబాసాహెబ్ గారి మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఎన్టీఆర్ నేతృత్వంలోనూ, అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలోనూ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని నేతలు పేర్కొన్నారు.మరణవార్త తెలిసిన వెంటనే, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి శుక్రవారం బాబాసాహెబ్ కుటుంబాన్ని ప్రత్యేకంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, వారి బాధను పంచుకున్నారు. పార్టీ తరఫున ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

చిట్వేల్ నవంబర్ 21 పున్నమి ప్రతినిధి

రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ బాబాసాహెబ్ గారి మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఎన్టీఆర్ నేతృత్వంలోనూ, అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలోనూ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని నేతలు పేర్కొన్నారు.మరణవార్త తెలిసిన వెంటనే, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి శుక్రవారం బాబాసాహెబ్ కుటుంబాన్ని ప్రత్యేకంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, వారి బాధను పంచుకున్నారు. పార్టీ తరఫున ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.