నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
రెవెన్యూ సదస్సులు భూ భారత్ లో వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో,రెవిన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.అక్టోబర్ 4న రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. అసైన్డ్, ఎండోమెంట్స్, తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ లు పలు అంశాలపై రెవెన్యూ అధికారులకు, సూచనలు,సలహాలు ఇచ్చారు.

రెవెన్యూ అంశాలపై సమక్ష నిర్వహించిన :జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) రెవెన్యూ సదస్సులు భూ భారత్ లో వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో,రెవిన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.అక్టోబర్ 4న రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. అసైన్డ్, ఎండోమెంట్స్, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ లు పలు అంశాలపై రెవెన్యూ అధికారులకు, సూచనలు,సలహాలు ఇచ్చారు.

