)మదర్, చైల్డ్ & మల్టీ స్పెషాలిటీ సేవలతో ప్రజల విశ్వాసాన్ని పొందిన కేవి హాస్పిటల్ తన రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా పోస్ట్ డెలివరీ సేవలు, శిశు వైద్యం, మహిళల ప్రత్యేక చికిత్సలు, అత్యవసర సేవలు అందిస్తూ ప్రజలకు చేరువైంది. ఈ శిబిరంలో నిపుణుల ద్వారా ప్రత్యేక పరీక్షలు, సలహాలు అందించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. ఈ కార్యక్రమం గూడూరులోని మాయాబజార్ రోడ్, సమీపంలోని కేవి హాస్పిటల్లో జరుగుతుంది.కాబట్టి..గూడూరు మరియు ఇతర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని…సద్వినియోగం చేసుకోవాలని, కోరుతున్నారు,

రెండేళ్ల విజయోత్సవం – కేవి హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం