తుపాను హెచ్చరికల దృష్ట్యా 28, 29 తేదీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిపై ఆదివారం ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, స్కూల్ హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
సోమవారం పాఠశాలలు నిర్వహించాలా లేదా అన్న అంశాన్ని వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ధారిస్తామని పేర్కొన్నారు.

రెండు రోజులు స్కూళ్లకు సెలవులు
తుపాను హెచ్చరికల దృష్ట్యా 28, 29 తేదీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిపై ఆదివారం ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, స్కూల్ హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం పాఠశాలలు నిర్వహించాలా లేదా అన్న అంశాన్ని వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ధారిస్తామని పేర్కొన్నారు.

