Friday, 13 February 2026
  • Home  
  • రూ.77,77,777 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో గణపతికి అలంకరణ
- భక్తి

రూ.77,77,777 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో గణపతికి అలంకరణ

ఆగస్టు పున్నమి ప్రతినిధి @ ఆంద్రప్రదేశ్ :గుంటూరు రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీరామ యూత్‌ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మూడోరోజు గణేశుడిని రూ.77,77,777 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.

ఆగస్టు పున్నమి ప్రతినిధి @ ఆంద్రప్రదేశ్ :గుంటూరు
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీరామ యూత్‌ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
మూడోరోజు గణేశుడిని రూ.77,77,777 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.