రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి కార్యాలయంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గార్లతో కలసి పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.


