Thursday, 9 April 2026
  • Home  
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీలో కొత్త నియామకాలు – నేతలకు హార్ధిక అభినందనలు
- రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీలో కొత్త నియామకాలు – నేతలకు హార్ధిక అభినందనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో కీలక పదవులకు నియామకాలు చోటుచేసుకున్నాయి. జిల్లా ఉపాధ్యక్షులుగా కొండం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల బాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా లింగంపల్లి ఎల్ల గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు వారికి పేరుపేరునా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ప్రజలకు చేరువగా ఉండి, పార్టీ అభివృద్ధికి తమ వంతు సేవలు అందిస్తామని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా/ పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో కీలక పదవులకు నియామకాలు చోటుచేసుకున్నాయి. జిల్లా ఉపాధ్యక్షులుగా కొండం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల బాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా లింగంపల్లి ఎల్ల గౌడ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు వారికి పేరుపేరునా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ప్రజలకు చేరువగా ఉండి, పార్టీ అభివృద్ధికి తమ వంతు సేవలు అందిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.