Thursday, 12 February 2026
  • Home  
  • రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి
- Featured

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రెడ్డివారిపల్లి పంచాయతీ గాంధీనగర్ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైష్ ఎంపీపీ #రామిరెడ్డి #ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమం లో గాంధీనగర్ రామిరెడ్డి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు , మాజీ టూరిజం డైరెక్టర్ మందల నాగేంద్ర, మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు , సర్పంచులు హరికృష్ణ రెడ్డి, ఆర్ వి రమణ,ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, బండారు మల్లి,లత, ఎనుమల మహేష్ , ప్రతాప్ రెడ్డి, కొప్పల శంకరయ్య ,రాజగోపాల్, ఇరగబోయిన నాగేశ్వరరావు, భూంపల్లి నాగరాజు, బత్తల సుబ్రహ్మణ్యం, ex సర్పంచ్ శంకర్ రెడ్డి, రాజారావు,షఫీ , కోటి, శ్రీరాములు, రవి, షేక్ మొహమ్మద్, మహేష్,శివ,మని యాదవ్ , షేక్ గౌసియా,ప్రమీల,మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రెడ్డివారిపల్లి పంచాయతీ గాంధీనగర్ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైష్ ఎంపీపీ #రామిరెడ్డి #ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమం లో గాంధీనగర్ రామిరెడ్డి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు , మాజీ టూరిజం డైరెక్టర్ మందల నాగేంద్ర, మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు , సర్పంచులు హరికృష్ణ రెడ్డి, ఆర్ వి రమణ,ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, బండారు మల్లి,లత, ఎనుమల మహేష్ , ప్రతాప్ రెడ్డి, కొప్పల శంకరయ్య ,రాజగోపాల్, ఇరగబోయిన నాగేశ్వరరావు, భూంపల్లి నాగరాజు, బత్తల సుబ్రహ్మణ్యం, ex సర్పంచ్ శంకర్ రెడ్డి, రాజారావు,షఫీ , కోటి, శ్రీరాములు, రవి, షేక్ మొహమ్మద్, మహేష్,శివ,మని యాదవ్ , షేక్ గౌసియా,ప్రమీల,మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.