ఖమ్మం మార్చి
(పువ్వాడ నాగేంద్ర కూమర్
పున్నమి జిల్లా ఇంచార్జి )
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ మాజీ డిప్యుటీ మేయర్ బత్తుల మురళి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ సామరస్యానికి, సహనానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు ఆచరించే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకున్నారు.



