పున్నమి ప్రతినిధి :
BRS పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి మొరుగు శివలీల రమేష్ ని ప్రకటించడం జరిగింది దీనికి విరుద్దంగా మక్కపల్లి స్వరూప – శ్రీనివాస్ యాచారం PACS డైరక్టర్ గారు పార్టీకీ వ్యతిరేకంగా నామినేషన్ వేయడం జరిగింది పార్టీ అధిష్టానం ఉపాసంహరించుకోవాలని అదేశించిన ఉపసంహారించుకోలేదు పార్టీ ఆదేశాలను పట్టించుకోనందున వీరిని 1.మక్కపల్లి స్వరూప – శ్రీనివాస్, 2.ఆడాల గణేష్ , 3.వడ్డెమోని కిషన్ (గ్రామ శాఖ అధ్యక్షులు (పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది
మండల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో యాచారం మండలం లో మేడిపల్లి నక్కర్త BRS పార్టీ అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు
పున్నమి ప్రతినిధి : BRS పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి మొరుగు శివలీల రమేష్ ని ప్రకటించడం జరిగింది దీనికి విరుద్దంగా మక్కపల్లి స్వరూప – శ్రీనివాస్ యాచారం PACS డైరక్టర్ గారు పార్టీకీ వ్యతిరేకంగా నామినేషన్ వేయడం జరిగింది పార్టీ అధిష్టానం ఉపాసంహరించుకోవాలని అదేశించిన ఉపసంహారించుకోలేదు పార్టీ ఆదేశాలను పట్టించుకోనందున వీరిని 1.మక్కపల్లి స్వరూప – శ్రీనివాస్, 2.ఆడాల గణేష్ , 3.వడ్డెమోని కిషన్ (గ్రామ శాఖ అధ్యక్షులు (పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది మండల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్

