రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్
మున్సిపల్ అధికారులకు
బ్రాహ్మణపల్లి లోని స్మశాన వాటికలో చెత్త వేస్తూ
గత 20 రోజులు నుంచి కుప్పలు తిప్పలుగా పేరుకుపోయిన చెత్తను నిప్పు పెట్టి పొగ తో రహదారి వెంట వచ్చి పోయే వాళ్లకు అధికారులు కు స్వాగతం పలుకుతున్నారు రాష్ట్రంలో చెత్త బహిరంగంగా కాల్చడం నిషేధం అయినా అధికారులు అమలు చేయట్లేదని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.



