Sunday, 22 March 2026
  • Home  
  • యుగపురుషుడు స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్‌టీఆర్ గారి వర్ధంతి
- ఆంధ్రప్రదేశ్

యుగపురుషుడు స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్‌టీఆర్ గారి వర్ధంతి

నెల్లూరు: (పున్నమి ప్రతినిధి) యుగపురుషుడు, స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్‌టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హజరతయ్య టీచర్ (వీఆర్‌ఎస్), బ్రాహ్మిన్ స్ట్రీట్, మూలపేట, నెల్లూరు వారు పాల్గొన్నారు. డా. ఎన్‌టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

నెల్లూరు: (పున్నమి ప్రతినిధి)

యుగపురుషుడు, స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్‌టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హజరతయ్య టీచర్ (వీఆర్‌ఎస్), బ్రాహ్మిన్ స్ట్రీట్, మూలపేట, నెల్లూరు వారు పాల్గొన్నారు. డా. ఎన్‌టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.