Wednesday, 11 February 2026
  • Home  
  • మోసం మరియు బెదిరింపు కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను అరెస్ట్ చేసిన పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు.
- కడప

మోసం మరియు బెదిరింపు కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను అరెస్ట్ చేసిన పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు.

ప్రొద్దుటూరు 2 టౌన్ U/G PS CR No. 07/2025 U/s 318(4),308(5),rlw3(5), భారతీయ న్యాయ సంహిత – BNS) ➡️ పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు రూ. 33 లక్షల మోసం మరియు ప్రాణ హానితో బెదిరించి డబ్బులు తాకున్న కేసులో పాల్గొన్న అంతర్రాష్ట్ర ముకాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా డబ్బు రెట్టింపు పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆధారాలతో బెదిరించి నగదు లాక్కునే విధంగా నేరాలు చేస్తోంది. ఈ కేసులో పోలీసులు రూ. 8,50,000 నగదు, ఒక బ్రీఫ్ కేస్ మరియు నేరానికి ఉపయోగించిన ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ➡️ నిందితుల వివరాలు: 1. కొమ్మడి గంగులయ్య, వయస్సు: 39 సంవత్సరాలు, తండ్రి: లేట్ వెంకటేష్, కులం: రజక, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 1 /16 పెద్ద రంగాపురం గ్రామం, పులివెందుల మండలం, వైయస్సార్ కడప జిల్లా -(A 2) 2. పటాన్ సత్తార్ , బాషా, వినోద్, వయస్సు: 38 సంవత్సరాలు, తండ్రి: హుస్సేన్ పీరా, కులం: ముస్లిం, వృత్తి: రాపిడో డ్రైవర్ నివాసం: డోర్ నెంబర్ 176, భారతీయ నగర్, హుసన మరహల్లి, బెంగళూరు నగరం, కర్ణాటక రాష్ట్రం-(A3) 3. అంకం నాగేష్ గుప్త, వయసు: 42 సంవత్సరాలు, తండ్రి: లేట్ చిన్న రావు, కులం: దేవాంగ, వృత్తి: డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 13/131, పుచ్చల వీధి, రాజాం గ్రామం & మండలం, శ్రీకాకుళం జిల్లా-(A4) 4. మల్రెడ్డి గోపాల్ రెడ్డి,:28 సంవత్సరాలు, తండ్రి: వెంకటరెడ్డి, కులం: రెడ్డి,వృత్తి: లిఫ్ట్ మెకానిక్, శాశ్వత నివాసం: డోర్ నెంబర్. C -12-124/1, రెడ్డి బజార్, వెంకట్రాంపురం గ్రామం, మెల్ల చెరువు మండలం, సూర్యాపేట జిల్లా, ప్రస్తుతం నివాసం: SBI బ్యాంక్ లైన్, శాలివాసన నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం-(A5) 5. తిరుపతి పెంచలయ్య పెంచల నరసింహ, వయస్సు: 45 సంవత్సరాలు, తండ్రి: పెద్ద పెంచలయ్య, కులం: ఎస్సీ-మాదిగ, వృత్తి: మేస్త్రీ, నివాసం: డోర్ నెంబర్: 15/100, గాంధీ కాలనీ, అల్లూరు గ్రామం & మండలం, నెల్లూరు జిల్లా.

ప్రొద్దుటూరు 2 టౌన్ U/G PS CR No. 07/2025 U/s 318(4),308(5),rlw3(5), భారతీయ న్యాయ సంహిత – BNS)
➡️ పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు రూ. 33 లక్షల మోసం మరియు ప్రాణ హానితో బెదిరించి డబ్బులు తాకున్న కేసులో పాల్గొన్న అంతర్రాష్ట్ర ముకాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా డబ్బు రెట్టింపు పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆధారాలతో బెదిరించి నగదు లాక్కునే విధంగా నేరాలు చేస్తోంది. ఈ కేసులో పోలీసులు రూ. 8,50,000 నగదు, ఒక బ్రీఫ్ కేస్ మరియు నేరానికి ఉపయోగించిన ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
➡️ నిందితుల వివరాలు:
1. కొమ్మడి గంగులయ్య, వయస్సు: 39 సంవత్సరాలు, తండ్రి: లేట్ వెంకటేష్, కులం: రజక, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 1 /16 పెద్ద రంగాపురం గ్రామం, పులివెందుల మండలం, వైయస్సార్ కడప జిల్లా -(A 2)
2. పటాన్ సత్తార్ , బాషా, వినోద్, వయస్సు: 38 సంవత్సరాలు, తండ్రి: హుస్సేన్ పీరా, కులం: ముస్లిం, వృత్తి: రాపిడో డ్రైవర్ నివాసం: డోర్ నెంబర్ 176, భారతీయ నగర్, హుసన మరహల్లి, బెంగళూరు నగరం, కర్ణాటక రాష్ట్రం-(A3)
3. అంకం నాగేష్ గుప్త, వయసు: 42 సంవత్సరాలు, తండ్రి: లేట్ చిన్న రావు, కులం: దేవాంగ, వృత్తి: డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 13/131, పుచ్చల వీధి, రాజాం గ్రామం & మండలం, శ్రీకాకుళం జిల్లా-(A4)
4. మల్రెడ్డి గోపాల్ రెడ్డి,:28 సంవత్సరాలు, తండ్రి: వెంకటరెడ్డి, కులం: రెడ్డి,వృత్తి: లిఫ్ట్ మెకానిక్, శాశ్వత నివాసం: డోర్ నెంబర్. C -12-124/1, రెడ్డి బజార్, వెంకట్రాంపురం గ్రామం, మెల్ల చెరువు మండలం, సూర్యాపేట జిల్లా, ప్రస్తుతం నివాసం: SBI బ్యాంక్ లైన్, శాలివాసన నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం-(A5)
5. తిరుపతి పెంచలయ్య పెంచల నరసింహ, వయస్సు: 45 సంవత్సరాలు, తండ్రి: పెద్ద పెంచలయ్య, కులం: ఎస్సీ-మాదిగ, వృత్తి: మేస్త్రీ, నివాసం: డోర్ నెంబర్: 15/100, గాంధీ కాలనీ, అల్లూరు గ్రామం & మండలం, నెల్లూరు జిల్లా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.