Wednesday, 18 March 2026
  • Home  
  • మొరాపూర్ గ్రామంలో కంకర లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బాలుని మృతి .
- రాజన్న సిరిసిల్ల

మొరాపూర్ గ్రామంలో కంకర లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బాలుని మృతి .

ముస్తాబాద్ మార్చి 18 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గుర్రాపూర్ గ్రామంలో అతివేగంగా వస్తున్న కంకర లోడ్ ట్రాక్టర్ భూక్య ఇషాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఇషాన్ ముస్తాబాద్ మహర్షి స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ అయిపోగానే అయిపోగానే ఆడుకోవడానికి సైకిల్ తీసుకొని రోడ్డుపైన వెళుతుండగా వేగంగా ఉన్న ట్రాక్టర్లు ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ సంఘటనతో మొరాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

ముస్తాబాద్ మార్చి 18 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గుర్రాపూర్ గ్రామంలో అతివేగంగా వస్తున్న కంకర లోడ్ ట్రాక్టర్ భూక్య ఇషాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఇషాన్ ముస్తాబాద్ మహర్షి స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ అయిపోగానే అయిపోగానే ఆడుకోవడానికి సైకిల్ తీసుకొని రోడ్డుపైన వెళుతుండగా వేగంగా ఉన్న ట్రాక్టర్లు ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ సంఘటనతో మొరాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.