పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్ :
మా రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు తగిన మూల్యం చెల్లిస్తారు
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డు బ్యాలెట్ బాక్సులో, తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రిటైర్డ్ ఉద్యోగి
కేటీఆర్‌ను సీఎం కుర్చీ నీ అయ్య జాగీరా అంటున్నావు, మరి సీఎం కుర్చీ నీ జాగీరా, నీ మామ జాగీరా అని మేము అడుగుతున్నామంటూ లేఖ



