Wednesday, 25 March 2026
  • Home  
  • మాగంటి మాధవరావు భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
- ఆంధ్రప్రదేశ్

మాగంటి మాధవరావు భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

జలదంకి పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 23 :/// జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ కర్కోటకవారి పాలెం గ్రామ నివాసి టి సి ఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాగంటి మాధవ గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, వారి నివాసానికి వెళ్లి, మాగంటి మాధవరావు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జలదంకి మండల నాయకులు మరియు గ్రామ నాయకులు ఉన్నారు.

జలదంకి పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 23 :///

జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ కర్కోటకవారి పాలెం గ్రామ నివాసి టి సి ఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాగంటి మాధవ గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, వారి నివాసానికి వెళ్లి, మాగంటి మాధవరావు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జలదంకి మండల నాయకులు మరియు గ్రామ నాయకులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.