మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నం.484లో ఉన్న 77 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో నమోదు చేసి కోట్ల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలపై భూమిలేని పేదలు భారీ ధర్నా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చిలపోగు చామంచయ్య, ఏపీ ఎంఆర్పీఎస్ నేత బోటిక శ్రీనివాసులు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో అక్రమాలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

మర్రిపాడు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు