పున్నమి ప్రతినిధి
10 ఫిబ్రవరి 2026
మరో అవినీతి పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు….
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు…
ఒక కేసులో అనుకూలంగా ఉండటం కోసం లక్షలు డిమాండ్ చేశాడు ఎస్సై వినయ్..
దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి పక్కా ప్లాన్ తో ఏసీబీకి పట్టించారు…
బాధితులనుండి యాభైవేల తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు..
విధి నిర్వహణలో తీవ్ర అవినీతికి పాల్పడుతున్న ఎస్సైకి ఏసీబీ రూపంలో గట్టిగానే షాక్ తగిలింది..



