Monday, 13 April 2026
  • Home  
  • మరోసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ నేడు సమ్మె తేదీ ప్రకటించే అవకాశం
- E-పేపర్

మరోసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ నేడు సమ్మె తేదీ ప్రకటించే అవకాశం

మరోసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ నేడు సమ్మె తేదీ ప్రకటించే అవకాశం పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ మధ్యాహ్నం లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈనెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని యోచిస్తున్న ఆర్టీసీ కార్మికులు గత నెల 13న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించని ప్రభుత్వం

మరోసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
నేడు సమ్మె తేదీ ప్రకటించే అవకాశం

పున్నమి న్యూస్ ప్రతినిధి
12 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జ్

మధ్యాహ్నం లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు
ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈనెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని యోచిస్తున్న ఆర్టీసీ కార్మికులు

గత నెల 13న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ

ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించని ప్రభుత్వం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.