Wednesday, 11 February 2026
  • Home  
  • మనుబోలులో అగ్నిప్రమాదం.. మూడు లక్షల నష్టం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో అగ్నిప్రమాదం.. మూడు లక్షల నష్టం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కోదండరాంపురంలో సురేష్‌కు చెందిన ఫ్యాన్సీ దుకాణం మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. దుకాణం మూసి ఇంటికి వెళ్లిన అనంతరం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో యజమాని అక్కడికి చేరుకుని వారి సహాయంతో మంటలను అదుపు చేశారు. గూడూరు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. సుమారు మూడు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కోదండరాంపురంలో సురేష్‌కు చెందిన ఫ్యాన్సీ దుకాణం మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. దుకాణం మూసి ఇంటికి వెళ్లిన అనంతరం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో యజమాని అక్కడికి చేరుకుని వారి సహాయంతో మంటలను అదుపు చేశారు. గూడూరు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. సుమారు మూడు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.