పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంపై గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రజా ఆరోగ్య వేదిక (PAV) తీవ్రంగా ఖండించింది. ఈ పథకం పిల్లలలో పోషకాహార లోపాలను తగ్గించడంతో పాటు, హాజరు శాతం పెంచి డ్రాప్అవుట్లను తగ్గించిందని తెలిపింది. పేద పిల్లలకు కనీస ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. పథకాన్ని బలోపేతం చేయాలని
డా. ఎం.వి. రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు
టీ. కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
– ప్రజా ఆరోగ్య వేదిక (PAV) డిమాండ్ చేస్తున్నారు

మధ్యాహ్న భోజనం పై వివాదం:dr MVR
పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంపై గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రజా ఆరోగ్య వేదిక (PAV) తీవ్రంగా ఖండించింది. ఈ పథకం పిల్లలలో పోషకాహార లోపాలను తగ్గించడంతో పాటు, హాజరు శాతం పెంచి డ్రాప్అవుట్లను తగ్గించిందని తెలిపింది. పేద పిల్లలకు కనీస ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. పథకాన్ని బలోపేతం చేయాలని డా. ఎం.వి. రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు టీ. కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – ప్రజా ఆరోగ్య వేదిక (PAV) డిమాండ్ చేస్తున్నారు

