ఖమ్మం, ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.



