బిజెపి రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం,
రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు నియోజకవర్గ o ఓబులవారిపల్లి
మండలం లో ఉదయం *మండల ప్రవాస అను కార్యక్రమాన్ని* దిగ్విజయంగా నిర్వహించుకొని మధ్యాహ్నం ముఖ్య అతిధి*గౌ,,తోట శ్రీనివాసులు తో కలసి వర్షాలు వల దెబ్బ తిన్న తొమలపాకు తోటలు పరిశీలించడం మరియు సీనియర్ నాయకులను ఇంటి కి వెళ్లి వారితో పార్టీ కార్యక్రమల గురించి చర్చించడం,ఆత్మనిర్భరభారత్ ఇంటింటా స్వదేశీ- ప్రతి ఇంట స్వదేశీ పేరుతో వ్యాపారస్థుల షాపులు దగరికి వెళ్లి స్వదేశీ వస్తువులు అమ్మడం వల మనకు ఎలాంటి లాభాలు వస్తాయి వారికి వివరించడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
*ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి పర్యవేక్షణలో* మాజీ నియోజకవర్గం ఇంచార్జి,, మండల పదాధికారులు మరియు సీనియర్ నాయకులు తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .


